KRNL: కర్నూలు నగరంలో ఈ నెల 22న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఆదివారం కె.సి. కెనాల్ వినాయక ఘాట్, నన్నూరు టోల్‌గేట్, ఉల్లిందకొండ HNSS ఘాట్‌లను పరిశీలించారు. మూడు ప్రాంతాల్లో మొత్తం 15 క్రేన్లు, విద్యుత్, లైటింగ్, బారికేడింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుల నిమజ్జనానికి సర్వం సిద్ధం


