నంద్యాలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రథమ మహాసభలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో జర్నలిస్టులు ఫోర్త్ పిల్లర్ లాంటివారన్నారు. జర్నలిజం వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, త్రీటౌన్ సీఐ వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమాజంలో జర్నలిస్టులు ఫోర్త్ పిల్లర్స్: ఎమ్మెల్సీ


