హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరిన వరికోల్ బీఆర్‌ఎస్‌ నాయకులు

HNK: నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది BRS నాయకులు హన్మకొండ భవానీనగర్‌లోని MLA క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరుతున్నారని తెలిపారు.