BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టలో ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఆదివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వేడుకలకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకుల సౌకర్యాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
తెలంగాణ
పర్యాటకుల సౌకర్యాలకు ప్రాధాన్యమివ్వాలి: MLA


