VKB: జిల్లాలో రాబోయే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు


