హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VSP: అక్కిరెడ్డిపాలెం హైవేపై ఆదివారం జరిగన రోడ్డు ప్రమాదంలో పార్వతీపురం జిల్లాకు చెందిన బోను రాంబాబు (21) అనే యువకుడు మృతి చెందాడు.  మృతుడు రాంగ్ రూట్లో బైక్‌పై రావడంతో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టినట్లు సమాచారం. బైక్‌పై ఉన్నఇప్పిలి ధనలక్ష్మి అనే మహిళ, ఇప్పిలి దేవ్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.