KNRL: డా. BR అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు మలిగే రామలింగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బహుజనులు, మహిళలకు సమాన హక్కులు కల్పించారని తెలిపారు. మహనీయులపై అసత్య ప్రచారాన్ని సహించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'హమరా ప్రసాద్‌పై చర్యలు తీసుకోండి'


