హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టుపై పడ్డ పిడుగు.. చెలరేగిన మంటలు

NRML: సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న  ఓ ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి, మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పిడుగు పడినప్పుడు భారీ శబ్దంతో పాటు పరిసర ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించినట్లు అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.