GDWL: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. ఎల్నినో ప్రభావం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలు, అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు


