హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్డేపల్లి వార్డుల్లో రోడ్డుపై నిలిచిన మురుగు నీరు

GDWL: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 3, 4వ వార్డుల్లో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.