బాపట్లలో ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా రౌడీషీటర్ల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. టెక్నాలజీ సాయంతో రద్దీ ప్రాంతాలు, తీరప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా


