హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కలెక్టర్ కార్యాలయం ముట్టడికి తుడుందెబ్బ సంపూర్ణ మద్దతు'

ADB: కొలం ఆదివాసి తెగల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న తలపెట్టిన ఆదిమా కోలం సేవా సంఘం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి పిలుపునకు తుడుందెబ్బ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు రాష్ట్ర కార్యదర్శి అర్కా శేషారావు తెలిపారు. ఆదివారం మావల మండలంలో సమావేశమై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.