MNCL: బెల్లంపల్లి మండలం, సోమగూడెంలో 6వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి జీఎం రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఎంతో అవసరమని, చదువుతో పాటు క్రీడలు కూడా ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
' విద్యార్థులకు కరాటే శిక్షణ అవసరం'


