KNR: శంకరపట్నం తాడికల్ సర్పంచ్, కాంగ్రెస్ నాయకురాలు దుర్గపు సుజాత మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఆమె సేవలు మరువలేనివన్నారు ఇటీవల ఆసుపత్రిలో పరామర్శించి వైద్యులతో మాట్లాడానని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించానని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
తెలంగాణ
సర్పంచ్ మృతి..మంత్రి పొన్నం సంతాపం


