కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి ప్రభునగర్ శ్రీనగర్ కాలనీలో రూ. 33.60 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును MLA బోడె ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెనమలూరు నియోజకవర్గంలో రోడ్లు, డ్రెయిన్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, తాడిగడప మున్సిపాలిటీని మెరుగైన సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోరంకిలో సీసీ రోడ్డు ప్రారంభం..!


