ELR: కామవరపుకోట మండలంలోని నల్లమోతుల కిట్టు అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని వినాయక చవితి ఉత్సవాలలో లక్కీ డ్రాలో పవన్ కళ్యాణ్ పేరుతో టిక్కెట్లు కొనుగోలు చేశాడు. ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో పవన్ కళ్యాణ్ పేరుతో రాయించిన నెం. టికెట్‌కు లడ్డు రావడం పట్ల కిట్టు ఆనందానికి అవధులు లేవు. కిట్టు తన పిల్లలకు సైతం అకిరా నందన్, జీవనాధ్య అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ పేరుతో లక్కీ డ్రా..!


