KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నేలకొండపల్లిలో ఖమ్మం క్యాంప్ ఆఫీస్ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేదలకు అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు ఈ నిధి ఎంతో ఆసరాగా నిలుస్తుందని, అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
తెలంగాణ
136 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ.!


