హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చినుకు పడితే.. చెరువులా రైతుబజార్!

KRNL: ఆదోని రైతుబజార్ మురుగునీటితో నిండిపోయి ప్రజలకు నరకయాతనగా మారుతోంది. మోకాళ్ల లోతు వున్నా నీటిలో ప్రజలు నడవలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురుగునీరు, దుర్వాసనతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతుండగా.. వ్యాపారులు, రోజంతా నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రజలు కోరారు.