హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరబల్లిలో వైసీపీ జెండా ఎగరాలి: MLA

అన్నమయ్య: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో వైసీపీ జెండా ఎగరాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వీరబల్లి మండలం మట్లి సమీపంలోని చందన వ్యాలీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..టికెట్ ఎవరికి వచ్చినా అధిష్టానం నిర్ణయమే అంతిమమని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.