HNK: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య విభాగం యూజీ, పీజీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. యూజీ మొదటి, రెండో, మూడో సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి 15 కేంద్రాల్లో జరగనున్నాయి. 6,621 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. యూజీ 2,3 సెమిస్టర్ పరీక్షలు 26 నుంచి 10 కేంద్రాల్లో 3,757 మందితో నిర్వహించనున్నారు. పీజీ 2,3 సెమిస్టర్ పరీక్షలకు 5,494 మంది హాజరుకానున్నారు
తెలంగాణ
రేపటి నుంచి కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు


