ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. 359 మందికి రూ.1.90 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్ర తెలిపారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,560 మందికి రూ.19.98 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి


