హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్తా గోపాల్‌ను పరామర్శించిన హరీశ్‌రావు

HYD: మోకాలి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముత్తా గోపాల్‌ను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.