హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్‌-9 ఎత్తిపోతల పైపులైన్‌ పనులు ముమ్మరం

SRPT: నడిగూడెం మండలాల పరిధిలో సాగర్‌ ఎడమ ప్రధాన కాలువపై చేపట్టిన ఆర్‌-9 ఎత్తిపోతల పథకం ప్రత్యేక పైపులైన్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.28 కోట్లతో చేపట్టిన పనులు నెల రోజులుగా కొనసాగుతున్నాయి. పైపులను డంపింగ్‌ చేసి కోటింగ్‌ పనులు చేస్తున్నారు. పనులు పూర్తయితే రామాపురం తదితర గ్రామాల పరిధిలోని 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.