ప్రకాశం: కనిగిరి మండలం బొటికర్లపాడు అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం 9వ జాతీయ పోషణ మాసం అవగాహన కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువులు, కౌమార బాలికల్లో పోషకాహార లోప నివారణపై అవగాహన కల్పించారు. స్థానిక పోషకాహారం, ప్రోటీన్ ప్రాధాన్యత,బాలల వికాసం, ఫుడ్ మెనూ మార్పులు,ప్రధాని మాతృ వందన యోజనపై వివరించారు.
ఆంధ్రప్రదేశ్
బొటికర్లపాడులో జాతీయ పోషణ మాసం అవగాహన


