ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాకారులు మాట్లాడుతూ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఉద్యోగాలు ప్రకటించలేదని ఆరోపించారు. వెంటనే ఉద్యోగాలు ప్రకటించాలని, లేనిపక్షంలో రవీంద్రభారతి ముట్టడిస్తామని హెచ్చరించారు
తెలంగాణ
'ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి'


