MDCL: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో విరాట్ విశ్వబ్రాహ్మణ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, స్థానిక నాయకులు జోగారావు, కమల్, మాజీ కార్పొరేటర్ బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విరాట్ విశ్వకర్మ యజ్ఞంలో ఈటల ప్రత్యేక పూజలు


