ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో మహార్ అనుబంధ సంఘాల నాయకులు ఆదివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహార్ సమాజ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని డీసీసీ ఎస్సీ శాఖ జిల్లా చైర్మన్ కొలెట్కర్ పరమేశ్వర్ అన్నారు. ఎస్సీ కులస్తులకు ఆర్డీవో ఆధారంగా కాకుండా, స్థానిక తహసీల్దార్ ద్వారానే కులధ్రువీకరణ పత్రం జారీ చేయాలనీ కోరారు.
తెలంగాణ
'అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం'


