నారాయణపేట జిల్లా మరికల్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. కూలెస్ట్ ప్రాజెక్ట్స్ ఇండియా-2026 పోటీల్లో బెస్ట్ ఇన్ హార్డ్వేర్ విభాగంలో విజేతలుగా నిలిచారు. వారి విజయంపై జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థినుల ఘనతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయ పోటీల్లో మరికల్ విద్యార్థినుల సత్తా


