BHNG: వంగపల్లి నుంచి మోటకొండూరు మండల కేంద్రానికి ఆదివారం BRS శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆలేరు మాజీ MLA గొంగిడి సునీత, BRS జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, పార్టీ నేతలు పలువురు హాజరయ్యారు. అనంతరం మాజీ MLA గొంగిడి సునీత ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు BRSలో చేరారు.
తెలంగాణ
'BRSలో భారీ చేరికలు'


