NDL: ఆళ్లగడ్డ మండలం చింతకుంట్లకు చెందిన మిద్దె నాగార్జున హత్యపై భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం భీమవరంలో నాగార్జున మృతదేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. నాగార్జున పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యతలు తామే చూసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే


