VKB: బొంరాస్పేట మండలానికి చెందిన బ్యాగరి సంజీవయ్య, నీరజ దంపతుల కుమార్తె అక్షిత పట్టుదలతో చదివి MBBS సీటు సాధించింది. ఇంటి వద్దే కష్టపడి చదివిన ఆమె NEETలో ALL ఇండియాలో 2,00,857 ర్యాంకు సాధించి కోడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అక్షిత తెలిపింది. ఆమెను గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
ఇంటి నుంచే చదివి MBBS సీటు


