SRPT: కోదాడ సీసీ రెడ్డి కాన్వెంట్ ప్రాంగణంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇవాళ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా, యువజన, ఎన్‌ఎస్‌యూఐ విభాగాలు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ
మెగా జాబ్ మేళా విజయవంతంపై MLA కృతజ్ఞతలు


