NLR: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న అర్చకులు, వేదపారాయణదారులు, సిబ్బందికి ఆదివారం వస్త్ర బహుమానాలు అందించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా వస్త్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం


