GDWL: అలింపూర్ గ్రామ ప్రజల వైద్య అవసరాల నిమిత్తం గ్రామ సర్పంచ్ శ్రీ పాకాల నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేడిసిటీ ఆసుపత్రికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈ బస్సు ద్వారా సుమారు 40 మంది గ్రామస్తులు వైద్య పరీక్షలు మరియు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. ప్రజలకు సకాలంలో వైద్యం అందేలా కృషి చేస్తున్న సర్పంచ్‌కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
వైద్యం కోసం మేడిసిటీ ఆసుపత్రికి బస్సు ఏర్పాటు


