హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రిడ్జి నిర్మాణం కోసం ఆమరణ దీక్షకు సిద్ధం

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారం బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అక్కెం నాగరాజు సెప్టెంబర్ 21 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. గతంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బ్రిడ్జి పనులు నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా గడువు ముగిసినా పనులు పూర్తికాలేదని ఆయన ఆరోపించారు