హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోటి మిత్రుడికి పూర్వ విద్యార్థుల అండ

AKP: సబ్బవరం మండలం రావులంపాలెం జడ్పీ హై స్కూల్ 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తోటి మిత్రుడు గండి రమణకు చికిత్స కోసం రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. ఇప్పటివరకు రూ. 2.60 లక్షల వరకు  సాయం చేసినట్లు సమాచారం.