హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్వకుర్తి లో గణేష్ నిమజ్జనం: SI

NGKL: గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 23న కల్వకుర్తి పట్టణంలోని వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. నిమజ్జన ప్రాంతంగా సిలార్‌ పల్లి లోని ఈదుల చెరువును కేటాయించామని పేర్కొన్నారు. పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.