NTR: మాగల్లు గ్రామంలో 2026, సెప్టెంబర్ 20, ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం: తన్నీరు


