హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కు పంపిణీ..!

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఫిరోజ్ నగర్ కు చెందిన కలకొండ జ్యోతికి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కు మంజూరైంది. రూ. 44,000 విలువగల చెక్కును రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల ఆరోగ్య అవసరాలకు ఈ పథకం నిలుస్తుందని తెలిపారు.