హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కుల పంపిణీలో విజయరమణరావు

PDPL: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు CMRF చెక్కులు అందజేశారు. గూడానికి చెందిన చిట్ల మల్లేశ్‌కు రూ.2.50 లక్షలు, కాల్వశ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఇజ్జిగిరి సమ్మయ్యకు రూ.75 వేలు మంజూరయ్యాయి. బాధితులు ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.