SRCL: చందుర్తిమండలం జోగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య విద్యారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపు పొందారు. ఈ నెల 12న జరిగిన స్టార్ ఉత్తమ ప్రతిభా పురస్కారాలు–2026లో భాగంగా నిర్వహించిన నాలుగో ప్రపంచ విద్యా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘కృత్రిమ మేధస్సు యుగంలో మానవ మేధస్సును సద్వినియోగం చేసుకోవడం’ అంశంపై సదస్సు జరిగింది.
తెలంగాణ
విద్యారంగ సేవలకు అరుదైన గుర్తింపు


