హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక పోరులో విజయం సాధించాలి'

PLD: స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. 33వ వార్డు పర్యటనలో భాగంగా అచ్చంపేట రోడ్డులోని ఓంకారేశ్వర స్వామి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వార్డులో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కష్టపడే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.