కాకినాడలో ఈ నెల 21న 'కౌశలం' శిక్షణ పొందిన అభ్యర్థులకు ఎంఎస్ఎన్ లేబరేటరీస్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా గ్రామ వార్డ్ అధికారి జే. వేణుగోపాల్ పేర్కొన్నారు. పి.ఆర్. డిగ్రీ కళాశాల మెయిన్ బ్లాక్‌లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. డిగ్రీ, బీసీఎస్, ఎంసీఎస్ విద్యార్హతలతో 18–45 ఏళ్ల అభ్యర్థులు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు'


