రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆదివారం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. నీటి వనరులను ఆక్రమించి చేపట్టిన ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: అజీజ్ నగర్ ఫామ్ హౌస్‌ను పరిశీలించిన కాంగ్రెస్ బృందం


