KNR: సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కరీంనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత రక్తదాన కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
'రక్తదానం ప్రాణదానంతో సమానం'


