హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ సమావేశంలో బొత్స

VZM: గజపతినగరంలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి.