RR: పేదవారి ఆరోగ్యానికి కొండంత భరోసా సీఎం సహాయనిది అని, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బీమ్ భరత్ అన్నారు. ఈరోజు మొయినాబాద్‌లోని ఆయన నివాసంలో, చేవెళ్ల నియోజకవర్గంకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన భీమ్ భరత్


