BHPL: టేకుమట్లలోని మద్యం దుకాణాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు, నిర్ణీత సమయాల ఉల్లంఘన, బెల్ట్‌షాపులకు సరఫరాపై ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. మద్యం నాణ్యతపై అనుమానాలను నివృత్తి చేసేందుకు నమూనాలను పరీక్షించాలని కోరారు.
తెలంగాణ
'టేకుమట్ల వైన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'


