NLR: ఆత్మకూరులో సోమవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోపాటు నలుగురు మంత్రులు ఎంపీ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఒకే రోజు దాదాపుగా రూ. 53.25 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టనున్నారు. అనంతరం త్రాగునీటి పథకాన్ని ప్రారంభిస్తారు. రూ. 1.46 కోట్ల CMRF చెక్కులను అందజేస్తారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆత్మకూరులో అభివృద్ధి పనుల జాతర


