ASR: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్‌పర్సన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఆదివారం జీకేవీధి మండలంలో పర్యటించారు. ముందుగా ధారాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆయనకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం పరిసరాలు పరిశీలించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ధారాలమ్మను దర్శించుకున్న సోళ్ల


